ETV Bharat / state

పట్టణ ప్రగతి కార్యక్రమానికి కేటీఆర్​ వస్తున్నారు: సత్తుపల్లి ఎమ్మెల్యే - సత్తుపల్లి ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్​ రానున్నట్లు ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. సత్తుపల్లిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమానికి కేటీఆర్​ వస్తున్నారు: సత్తుపల్లి ఎమ్మెల్యే

author img

By

Published : Feb 27, 2020, 8:04 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పరిశీలించారు. జగన్​ నగర్, మసీదు రోడ్డు, కాగల పల్లి రోడ్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం హిందూ శ్మశాన వాటిక, జేవియర్ పార్కు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. జగన్ నగర్​లో పాల కేంద్రం వద్ద రహదారి ఏర్పాటు చేసి తమ ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరారు.

సత్తుపల్లిలో పట్టణ ప్రగతిని పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ మార్చి 4న రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ లోపు పనులు పూర్తి చేయాలని అధికారులు, ఛైర్మన్​కు సూచించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమానికి కేటీఆర్​ వస్తున్నారు: సత్తుపల్లి ఎమ్మెల్యే

ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.