ETV Bharat / state

ఉప సర్పంచ్​పై దాడిని ఖండించిన సర్పంచ్​లు - ఉప సర్పంచ్​పై దాడిని ఖండించిన సర్పంచ్​లు

ఏన్కూరు ఉప సర్పంచ్ రమేష్ బాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండింస్తూ సర్పంచుల సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు.

Sarpanchs who condemned the attack on sub-Sarpanch
ఉప సర్పంచ్​పై దాడిని ఖండించిన సర్పంచ్​లు
author img

By

Published : Nov 29, 2019, 7:40 PM IST

ఖమ్మం జిల్లాలో ఏన్కూరు ఉపసర్పంచ్ రమేష్ బాబుపై దాడికి నిరసనగా... వివిధ పార్టీల నాయకులు, సర్పంచుల సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఉప సర్పంచ్​పై దాడి యత్నం చేయడం, కళ్ళలో విషపూరిత మందు చల్లడం వంటి చర్యలను ఖండించారు. ప్రధాన కూడలి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Intro:TG_KMM_04_29_NIRASANA RAALY_AV1_TS10090. ఖమ్మం జిల్లా ఏన్కూరు ఉపసర్పంచ్ రమేష్ బాబు పై దాడికి నిరసనగా ఏనుకూరు లో వివిధ పార్టీల నాయకులు సర్పంచులు ఒక సర్పంచుల సంఘం సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఉప సర్పంచ్ పై దాడి యత్నం చేయడం కళ్ళలో విషపూరితం మందు చల్లడం పట్ల ఖండించారు.ప్రధాన కూడలి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.Body:WyraConclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.