ఖమ్మం జిల్లా కొణిజర్లలో జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రైతు వేదిక నిర్మాణ పనులు, గ్రామాల్లో కొనసాగుతున్న డ్రైడే పనులను తనిఖీ చేశారు. రైతు వేదిక నిర్మాణం ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైడే పనుల్లో భాగంగా ఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సూరంపల్లి రామారావు, ఏఓ బాలాజీ, అధికారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు.
డ్రైడే పనులను తనిఖీ చేసిన పాలనాధికారి ఆర్వీ కర్ణన్ - జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఖమ్మం జిల్లా కొణిజర్లలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ డ్రైడే పనులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైతు వేదిక నిర్మాణం ఆగస్ట్ 15 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రైడే పనులను తనిఖీ చేసిన పాలనాధికారి ఆర్వీ కర్ణన్