ETV Bharat / state

బీసీల రిజర్వేషన్లపై రౌండ్​ టేబుల్​ సమావేశం

author img

By

Published : Jul 28, 2019, 10:10 PM IST

ఖమ్మం జిల్లాలో బీసీ రిజర్వేషన్లపై రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్​ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భేటీకి పలువురు రాజకీయ, కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

బీసీల రిజర్వేషన్లపై రౌండ్​ టేబుల్​ సమావేశం

బీసీల రిజర్వేషన్లపై ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల్లోను బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

బీసీల రిజర్వేషన్లపై రౌండ్​ టేబుల్​ సమావేశం

ఇవీ చూడండి: డ్రైవర్​కు మూర్చ వచ్చింది.. వాహనం అదుపు తప్పింది...

Intro:క్రమంగా పెరుగుతున్న

Body:గోదావరి వరద నీరు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో క్రమంగా గోదావరి వరద నీరు పెరుగుతూ వస్తోంది ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర లో భారీ వర్షాలు కురవడంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని వాజేడు మండలం వద్ద ఉన్న న బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది దీంతోపాట చర్ల మండలంలో ఉన్న తాలిపేరు జలాశయం నుంచి భారీగా వరద నీటిని గోదావరి నదిలోకి విడుదల చేయడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది నిన్న సాయంత్రం 12 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈ రోజు ఉదయానికి 14 అడుగులకు చేరింది సాయంత్రానికి 16 అడుగులకు పెరిగింది గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో ఇదిగో ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.