ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి - accident

భార్యాభర్తలు జంటగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. నడిరోడ్డుపై దూసుకొచ్చిన మృత్యువును తప్పించుకోలేక పోయారు. మరణంలోనూ వీడని బంధమంటూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఖమ్మంజిల్లా మధిరలో జరిగిన రోడ్డ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి
author img

By

Published : Apr 12, 2019, 8:04 PM IST

Updated : Apr 13, 2019, 11:49 PM IST

ఖమ్మం జిల్లాలోని మధిర- విజయవాడ ప్రధాన రహదారిపై మధిర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన వారిద్దరూ ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. మధిరకు చెందిన రామయ్య తన భార్య వెంకట రాములమ్మను తీసుకొని ద్విచక్రవాహనంపై మధిర నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన డీసీఎం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. వారిద్దరూ పక్కనే ఉన్న గోతిలో పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. మృతురాలు రాములమ్మ మండలంలో ఉపాధిహామీ పథకంలో క్షేత్రసహాయకురాలిగా పనిచేస్తోంది. భార్యా భర్త మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్​ నిలిచిపోయింది.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి

ఇదీ చదవండి: ప్రేమ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

Intro:tg_kmm_2_12_madhira lo road pramadam bharya bharthalu mruthi_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్ 8008573685 ఖమ్మం జిల్లా మధిరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తల్ని టాటా ఏసీ వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు మధిర విజయవాడ ప్రధాన రహదారిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది మండలంలోని ఓ గ్రామానికి చెందిన రామయ్య తన భార్య వెంకట రావమ్మ ను మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని మధుర నుంచి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం న్ వాహనం ఢీకొట్టడంతో రోడ్డు పక్కన పది అడుగుల లోతులో ఉన్న గోతిలో పడి పోయి అక్కడికక్కడే మృతి చెందారు వెంకట రావమ్మ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయ కురాలు గా పనిచేస్తోంది

Body:కె.పి

Conclusion:కే పి
Last Updated : Apr 13, 2019, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.