ETV Bharat / state

బేతపల్లి చెరువు నుంచి నీటి విడుదల

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బేతపల్లి చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. వీటి ద్వారా ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

author img

By

Published : Aug 18, 2019, 7:28 PM IST

నీటి విడుదల

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువు నుంచి బేతపల్లి ప్రత్యామ్నాయ కాలువకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నీటిని విడుదల చేశారు. సత్తుపల్లి మండలంలో ఆరు చెరువులు, వేంసూరు మండలంలోని 42 చెరువులకు నీటిని తరలించి సుమారు ఎనిమిది వేల ఎకరాల సాగుకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

ఇదీ చూడండి: హైవేపై ట్రాఫిక్​ జామ్​కు కారణమైన విమానం

Intro:Tg_kmm_13_18_saguniru_vidudala_av_TS10047Body:ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువు నుంచి బేతపల్లి ప్రత్యామ్నాయ కాలువకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లాగులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గా సత్తుపల్లి మండలంలో ఆరు చెరువులు, వేంసూరు మండలం లోని 42 చెరువులకు నీటిని తరలించి సుమారు ఎనిమిది వేల ఎకరాల సాగుకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇ కేసీఆర్ నాయకత్వంలో సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.