ఇవీ చదవండి:రికార్డు మెజార్టీతో గెలిపించండి: హరీశ్‌రావు
ఖమ్మం బరిలో 29 మంది, 5 నామినేషన్ల తిరస్కరణ - నామినేషన్లు
ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో 34 మంది నామినేషన్లు వేయగా.. అందులో ఐదు తిరస్కరణకు గురయ్యాయి.
ఖమ్మం బరిలో 29 మంది, 5 నామినేషన్ల తిరస్కరణ
ఖమ్మం పార్లమెంట్ స్థానంలో నామినేషన్ల పరిశీలన పూర్తైంది. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ప్రధాన పార్టీ అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ బరిలో మొత్తం 29 మంది అభ్యర్థులున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:రికార్డు మెజార్టీతో గెలిపించండి: హరీశ్‌రావు
Intro:Body:Conclusion:
Last Updated : Mar 27, 2019, 9:29 AM IST