ఖమ్మం జిల్లా మధిరలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గా వద్దకు వందలాది మంది ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు పండుగ ప్రాముఖ్యతను వివరించారు.
భక్తి శ్రద్ధలతో రంజాన్ - ramzon
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండగ ఘనంగా జరుపుకున్నారు. మధిరలో ముస్లింలు సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
ఖమ్మం జిల్లా మధిరలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గా వద్దకు వందలాది మంది ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు పండుగ ప్రాముఖ్యతను వివరించారు.
Intro:Body:Conclusion: