ETV Bharat / state

'ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన నాణ్యతా ప్రమాణాల బృందం' - ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు.

'ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన నాణ్యతా ప్రమాణాల బృందం'
author img

By

Published : Aug 30, 2019, 1:54 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం సభ్యులు సందర్శించారు. నాణ్యతా ప్రమాణాల ఎంపికలో భాగంగా దిల్లీకి చెందిన వైద్యుల బృందం పరిశీలన చేశారు. వైద్యశాలలో అందిస్తున్న సేవలు, వసతులు, రికార్డుల నిర్వహణ, సాధారణ కాన్పుల వివరాలు, 102 సేవలు వంటి వాటిపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు.

'ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన నాణ్యతా ప్రమాణాల బృందం'

ఇదీ చూడండి:పర్యావరణహితం: మొక్కగా మారే బొజ్జ గణపయ్య

Intro:TG_KMM_04_30_NATIONAL TEAM_ PHC_AV1 _TS10090. ఖమ్మం జిల్లా ఏనుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల బృందం సభ్యులు సందర్శించారు నాణ్యతా ప్రమాణాల ఎంపికలో భాగంగా ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం పరిశీలన చేశారు వైద్యశాలలో అందిస్తున్న సేవలు వసతులు రికార్డుల నిర్వహణ స్వచ్ఛత హరితహారం సాధారణ కాన్పు 102 సేవలు వంటివాటిపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు వైద్యులు ఆరోగ్య సిబ్బంది ద్వారా తమ విధులను పాటించే విధానాలను తెలుసుకున్నారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.