ETV Bharat / state

30 రోజుల ప్రణాళికలో మంత్రి పువ్వాడ

30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య  ఖమ్మం జిల్లా తల్లాడలో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు.. ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో గ్రామాభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

30 రోజుల ప్రణాళికలో మంత్రి పువ్వాడ
author img

By

Published : Sep 24, 2019, 7:11 PM IST

గ్రామాలను అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పట్టణంలో పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి సర్పంచులకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. దశలవారీగా కేంద్రం ఇచ్చే నిధులతో పాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక ప్రణాళికలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి రూ.1630 కోట్లు మంజూరయ్యాయని.. వీటితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రుల నిధులతో మరింత అభివృద్ధి చేపడతామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

30 రోజుల ప్రణాళికలో మంత్రి పువ్వాడ

ఇదీ చదవండిః వినోద్ ట్వీట్​కు... కేటీఆర్ ఏం చేశారంటే!

Intro:TG_KMM_05_24_PUVVADA MITING_AV1 _TS10090. గ్రామాలను అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తల్లాడ మండలంలో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తో కలిసి పట్టణం లో పర్యటించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి సర్పంచులకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు దశలవారీగా కేంద్రం ఇచ్చే నిధులతో పాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇ పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రత్యేక ప్రణాళికలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి రూ.1630 కోట్లు మంజూరయ్యాయని, వీటితో పాటు ఎంపీ ఎం.ఎల్.ఎ మంత్రుల నిధులతో మరింత అభివృద్ధి చేపడతామన్నారు సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తల్లాడ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు సేవలు అందుబాటులో ఉండే విధంగా వైద్య శాఖ మంత్రి ఇ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.