ETV Bharat / state

'నిరుద్యోగ భృతి హామీ అమలు లేదు' - మల్లు భట్టి విక్రమార్క

ప్రజాసంక్షేమానికి పాటుపడతానని చెప్పి అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తీవ్రంగా వంచిస్తున్నారని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నిరుద్యోగ భృతి హామీ అమలు లేదు'
author img

By

Published : Aug 17, 2019, 11:57 AM IST

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కేవలం కమిషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టులకు మాత్రమే కోట్ల నిధులు విడుదల చేస్తూ సంక్షేమ పథకాలకు కేటాయింపులు విస్మరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్​పై ధ్వజమెత్తారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు అర్హులకు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయడం లేదన్నారు. త్వరలో నిరుద్యోగులతో సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగివేసారి ఉన్నారని పేర్కొన్నారు.

'నిరుద్యోగ భృతి హామీ అమలు లేదు'

ఇదీ చూడండి : వైరా జలాశయంలో 14లక్షల చేపపిల్లల విడుదల

Intro:TG_KMM_10_16__ prabhuthvam py_batti fire_vis_TS10089
ప్రజాసంక్షేమానికి పాటుపడతానని నమ్మబలికి అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను తీవ్రంగా వంచిస్తున్నారని మధుర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు కేవలం కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టులకు మాత్రమే కోట్లకు కోట్లు నిధులు విడుదల చేస్తూ సంక్షేమ పథకాలకు కేటాయింపులు విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు రెండు పడక గదుల కేటాయింపు అర్హులకు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు నిరుద్యోగులకు భృతి ఇస్తానని ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని త్వరలోనే నిరుద్యోగులతో ఒక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో ప్రజలు విసిగి వేసారి ఉన్నారని ఎప్పుడు అవకాశం వచ్చిన ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు

Body:కేపీ

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.