ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా చలి తీవ్రతతో తొలి గంటసేపు ఓటింగ్ మందకొడిగా సాగింది. దిద్దుపుడి, లాలాపురం, పల్లిపాడు గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామస్థులు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'