ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో పిడుగుపాటుకు పెద్దపాక జనార్దన్ మృతి చెందాడు. ఉదయాన్నే ఉపాధి హామీ పనులకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడి జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతినికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పిడుగు పడి మృతి చెందిన ఉపాధి హామీ కూలీ - thunder
ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పాలేరు ఈ ఘటన చోటుచేసుకుంది.
పిడుగుపడి వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో పిడుగుపాటుకు పెద్దపాక జనార్దన్ మృతి చెందాడు. ఉదయాన్నే ఉపాధి హామీ పనులకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడి జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతినికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Intro:అకాలంగా వాతావరణంలో మార్పులు ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో గాలి దుమారం పిడుగుపాటుకు ఒకరు మృతి
Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం భైరవుని పల్లి లో లో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు వాతావరణంలో మార్పులు ఉరుములు మెరుపులు గాలి భూమితోపాటు పిడుగు పడి భైరవుని పల్లి కి చెందిన పెద్ద పాక జనార్ధన్ మృతిచెందాడు ఉదయం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగు పడి పాడు పనిచేస్తున్న పెద్దపాప జనార్ధన్ అక్కడికక్కడే మృతిచెందాడు ఆయన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు
Conclusion:బైట్స్ ఉపేందర్ ర్ ఉపాధిహామీ కూలీలు 2 ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ కూలీ