ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పరీక్షలు పెంచాలి: పీడీఎస్​యూ - Khammam District News

ఖమ్మంలో పీడీఎస్​యూ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పరీక్షలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పరీక్షలు పెంచాలని పీడీఎస్​యూ డిమాండ్‌

author img

By

Published : Mar 22, 2021, 2:15 PM IST

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పరీక్షలు పెంచాలని పీడీఎస్​యూ రాష్ట్ర నాయకుడు ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కొవిడ్ వ్యాపించకుండా​ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

పీడీఎస్​యూ విద్యార్థులతో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కరోనా కేసులు నమోదువుతుండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ... కొత్తగా 337 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.