ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష నేతల దీక్ష - opposition parties
ఖమ్మం బస్సు డిపో ఎదుట విపక్ష నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజలు మద్దతు తెలపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష నేతల దీక్ష
విపక్ష పార్టీల నేతలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఖమ్మం బస్సు డిపో ఎదుట దీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీని బతికించుకునేందుకే తాము సమ్మె చేస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. తమకు ప్రజలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!
sample description