ETV Bharat / state

ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు - THOLAGIMPU

ఖమ్మం జిల్లా కేంద్రంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే నేడు చెత్త తొలగింపు పనులను ప్రారంభించారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు
author img

By

Published : May 17, 2019, 1:34 PM IST

స్వచ్ఛ ఖమ్మమే లక్ష్యంగా నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు అధికారులు నడుం బిగించారు. స్తంభాద్రి డెవలప్​మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే వైరా ప్రధాన రహదారి వెంట ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తరలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న అధికారులు

ఇవీ చూడండి: స్నేహం పేరుతో అత్యాచారం.. కామాంధుల కిరాతకం..

Intro:tg_kmm_01_17_plastic_sekarana_av_c4 ( ) స్తంభాద్రి డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక అధికారులు సిబ్బంది ఖమ్మం వైరా ప్రధాన రహదారి వెంట ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తర లించారు...vis

Body:ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు

Conclusion:ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.