ఖమ్మం జిల్లాలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పర్యటించారు. జడ్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు డాక్టర్ జీవీ ఆనంద్ బాలల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నేరుగా పరిశీలించారు.
- ఇదీ చూడండి : మాంద్యంపై యుద్ధానికి కేంద్రం బహుముఖ వ్యూహం