ETV Bharat / state

కేసీఆర్​ మాటే శిరోధార్యం: పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 14 ఏళ్లు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన కేసీఆర్​ అడుగుజాడల్లోనే నడుస్తానని పొంగులేటి తెలిపారు. నామ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Mar 31, 2019, 6:53 PM IST

తెరాస ఎన్నికల ప్రచారం
తెరాస ఎన్నికల ప్రచారం
రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు సముచిత స్థానం కల్పిస్తారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా సీఎం ఆశయాల సాధనకోసం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించాలని పేర్కొన్నారు. నామతో కలిసి వైరా నియోజకవర్గం కారేపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా కేసీఆర్‌ మాటే శిరోధార్యంగా ముందుకు సాగుతానని నామ గెలుపునకు కృషిచేస్తానని తెలిపారు.

14ఏళ్ల ఉద్యమస్ఫూర్తి గల నాయకుడిగా కేసీఆర్‌ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని, ఆయన అడుగు జాడల్లోనే నడుస్తానని అన్నారు. ప్రచారంలో వివిధ గ్రామాల నుంచి తెరాస శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్‌, నాయకులు హాజరయ్యారు.

ఇవీ చూడండి: దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్

Intro:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట మండలాల్లో లో తెరాస ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారం చేశారు ఈ సందర్భంగా అశ్వరావుపేట పట్టణంలో లో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం బస్టాండ్ కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి ఇ కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షిస్తున్నాయి తెరాసలో చేరిన నామా తెలిపారు మాజీ మంత్రి ఇ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో తెరాస చక్రం తిప్పే రోజు వచ్చిందని రాష్ట్రంలో ఉన్న 16 పార్లమెంటు సభ్యులకు గాను 16 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు వోటరు దేవుళ్లు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా తెరాసను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి బండి పుల్లారావు మై పాల్ జూపల్లి రమేష్ సీతారామ స్వామి పాల్గొన్నారు

Body:అశ్వారావుపేట దమ్మపేట లో తెరాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.