ఖమ్మం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. వైరా పురపాలికలో అభ్యర్థుల ముందు స్ట్రాంగ్ రూంను తెరిచినట్లు ఆయన పేర్కొన్నారు. మొదటగా బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారని వివరించారు. మధ్యాహ్నంలోగా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..?