ETV Bharat / state

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి: జడ్పీ ఛైర్మన్

పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్​రాజు సూచించారు. జిల్లాలోని మధిరలో ఓటు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.

MLC Vote registration in Madhira
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి: జడ్పీ ఛైర్మన్
author img

By

Published : Oct 2, 2020, 12:37 PM IST

త్వరలో జరగనున్న ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్​రాజు సూచించారు. మధిర తహసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఓటు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.

ఈ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులంతా పట్టభద్రులను ఓటు నమోదు చేసుకునేలా సహకరించాలన్నారు. అనంతరం తెరాస మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు ఓటు నమోదు పత్రాలను ఎమ్మార్వోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :విస్తృతంగా సాగిన తొలిరోజు ఎమ్మెల్సీ ఓటుహక్కు నమోదు ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.