ETV Bharat / state

కాళేశ్వరం స్ఫూర్తితో సీతారామ పూర్తిచేయాలి: సండ్ర

కాళేశ్వరం స్ఫూర్తితో భద్రాద్రి కొత్తగూడెంలోని సీతారామ ప్రాజెక్టును పూర్తిచేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు.

కాళేశ్వరం స్ఫూర్తితో సీతారామ పూర్తిచేయాలి: సండ్ర
author img

By

Published : Jun 21, 2019, 12:03 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం ఓ అపూర్వ ఘట్టమని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో విజయోత్సవ సంబురాలు నిర్వహించాలని తెలిపారు. కాళేశ్వరం స్ఫూర్తితో భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను కోరారు.

కాళేశ్వరం స్ఫూర్తితో సీతారామ పూర్తిచేయాలి: సండ్ర

ఇవీ చూడండి: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు

Intro:TG_KMM_06_20_MLA_PRESSMEET_AV_G7

Body:ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిషత్తు కార్యాలయంలో లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు

Conclusion:సందర్భంగా గా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రిక ఘట్టమనేని అపర భగీరథుడు లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడు సంవత్సరాల్లో పూర్తిచేసి ఈనెల 21న ప్రారంభోత్సవం చేస్తున్న శుభ సందర్భంలో గ్రామ గ్రామాన విజయోత్సవ సంబరాలు చేయాలని ఎమ్మెల్యే అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.