ETV Bharat / state

కారేపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రాములు నాయక్​ - mla ramulu nayak latest news

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే రాములు నాయక్​ పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే రాములు నాయక్​
ఎమ్మెల్యే రాములు నాయక్​
author img

By

Published : May 11, 2021, 3:43 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే రాములు నాయక్​ పర్యటించారు. స్థానిక తహసీల్దార్​ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తెరాసలో చేరిన కాంగ్రెస్​ నేతలు
తెరాసలో చేరిన కాంగ్రెస్​ నేతలు

అనంతరం మండలంలోని గుంపల్లగూడెంలో ఉప సర్పంచ్​తో పాటు పలువురు కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరగా.. ఎమ్మెల్యే రాములు నాయక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీచూడండి.. సన్నద్ధత లేకుండా.. పడకల పెంపు.. ప్రమాదం రెట్టింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.