ETV Bharat / state

వైరాలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - mla ramulu nayak

ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్​ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.

వైరాలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
author img

By

Published : Jun 22, 2019, 12:04 AM IST

వైరాలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​ జన్మదినం సందర్భంగా అనుచరులు, కార్యకర్తలు ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్​ కట్​ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు రాములు నాయక్​కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'కాళేశ్వరం ఆహ్వానం లేదనే హరీశ్​ విమర్శలు'

Intro: పోలీసుల తనిఖీలు పాత నేరస్తుడి వద్ద అనుమతి లేకుండా వినియోగిస్తున్న సిస్టర్ తో పాటు 18 రౌండ్లో ఈస్టర్ గుడ్లను పోలీసులు గుర్తించి నిందితుడు తో పాటు అతని వద్ద లభ్యమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటన ఇవాళ సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తెలుగులో వచ్చింది పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి

Body:సాధారణ తనిఖీల్లో భాగంగా జడ్చర్ల సి ఐ బాల్ రాజ్ ఆధ్వర్యంలో జడ్చర్ల మహబూబ్ నగర్ రహదారిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఈ సందర్భంగా వివిధ పోలీసు స్టేషన్లలో j7 కేసులు ఉండటంతోపాటు రెండు హత్యలు నిందితుడైన మరికొందరిని బెదిరించి పాత నేరస్తులు అతడు ఓ వివాదంలో మహబూబ్నగర్లో వ్యక్తిని హత్య చేసేందుకు పన్నాగం వేసి వెళుతుండగా పోలీసులు తనిఖీలు పట్టుబడ్డాడు అతడు మహబూబ్ నగర్ కు చెందిన పాత నేరస్తులు ప్రస్తుతం హైదరాబాద్లోని karmanghat ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బోర్డు తుపాకులు తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడగా హత్యలు చేయగా అతన్ని అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు తాజాగా కూడా మరో నేరం చేసేందుకు బయలుదేరిన అతడిని జడ్చర్ల వద్ద పోలీసులు పట్టుకున్నారు తనిఖీ చేస్తుండగా అతడు ప్రయాణిస్తున్న మారుతి బ్రీజా కారులో ఒక పిస్టల్ తో పాటు 18 రౌండ్లు లభ్యమయ్యాయి వాటిని స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు

Conclusion:భూవివాదంలో విషయంలో నిందితుడు నేరాలకు పాల్పడుతూ పట్టుబడ్డారు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం హత్యలకు పాల్పడిన ఇతడి వృత్తిగా మారింది ముఖ్యంగా భూ వివాదాలు సెటిల్మెంట్లు చేస్తూ డబ్బులు గడిస్తున్నారని ఇతడి అక్రమ కార్యకలాపాలకు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.