ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా తల్లాడలో కరోనా కట్టడికోసం నిరంతరం పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మికులకు పూలాభిషేకం చేశారు. అంతకుముందు చేతివృత్తిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నియోజవర్గంలో మొత్తం 8 రకాల సరకులను దాదాపు 6 వేల కుటుంబాలకు అందించారు.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు