ETV Bharat / state

'ఆర్టీసీని బంగారు బాటలో నడిపిద్దాం' - మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తాజా కబురు

దేశంలోనే నెంబర్​వన్​గా ఉంచేందుకు జట్టుకట్టి.. పట్టుపట్టి ఆర్టీని బంగారు బాటలో నడిపించేందుకు అందరం కలిసి కృషి చేయాలని మంత్రి పువ్వాడ కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులు సమ్మె విరమణ అనంతరం మొదటి సారిగా​ మంత్రి అజయ్​కుమార్​ ఖమ్మం ఆర్టీసీ డిపోను సందర్శించారు.

minister-visit-kammam-tsrtc-dipo
'ఆర్టీసీని బంగారు బాటలో నడిపిద్దాం'
author img

By

Published : Dec 2, 2019, 11:59 AM IST

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ఆర్టీసీ డిపోను సందర్శించారు. సమ్మె విరమణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమావేశమైన కార్మికులకు వరాలజల్లు కురిపించిన తర్వాత రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారిగా డిపోకి వెళ్లారు. మంత్రికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో డిపోలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి డిపో లో సందడి చేశారు. రాజధాని బస్సు ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు. కార్మికుల స్వీట్లు పంచారు. గతాన్ని మరచి ఆర్టీసీని దేశంలోనే నెంబర్​వన్​గా ఉంచేందుకు అందరం కృషి చేయాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.

'ఆర్టీసీని బంగారు బాటలో నడిపిద్దాం'

ఇదీ చూడండి: జీరో ఎఫ్‌ఐఆర్‌ ఉన్నా... న్యాయం జరగట్లేదు...!

Intro:tg_kmm_01_02_mantri_visit_ab_ts10044

( )

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం ఆర్టీసీ డిపోను సందర్శించారు. సమ్మె విరమణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన కార్మికులకు వరాల జల్లు కురిపించిన అనంతరం రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారిగా డిపో కి వచ్చారు. మంత్రికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో డిపోలో కి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డిపో లో సందడి చేశారు. రాజధాని బస్సు ఎక్కి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు. కార్మికుల స్వీట్లు పంచారు. గతాన్ని మరచి అందరం ఆర్టీసీని దేశంలోనే నెంబర్వన్ వన్ పొజిషన్ ఉంచాలని ఆయన పిలుపు ఇచ్చారు.....byte
byte.. పువ్వాడ అజయ్ కుమార్ రవాణా మంత్రి

Body:మంత్రి e ఖమ్మం డిపో

Conclusion:మంత్రి ఖమ్మం డిపో సందర్శన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.