పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిద్ధారెడ్డి జూనియర్ కళాశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన హక్కును వినియోగించుకున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారని అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పల్లా సతీమణితో కలిసి కార్యకర్తలతో ముచ్చటించారు.
ఇదీ చదవండి: ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు