ఆహార ధాన్యాల సాగులో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. ఖరీఫ్ సమయంలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణణ్, అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.
'ఆహార ధాన్యాల సాగులో తెలంగాణ.. దేశానికే ఆదర్శం' - Minister puvvada on Food grains
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు.
!['ఆహార ధాన్యాల సాగులో తెలంగాణ.. దేశానికే ఆదర్శం' minister-puvvada-on-food-grains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6908317-thumbnail-3x2-df.jpg?imwidth=3840)
'ఆహార ధాన్యాల సాగులో తెలంగాణ.. దేశానికే ఆదర్శం'
ఆహార ధాన్యాల సాగులో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. ఖరీఫ్ సమయంలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణణ్, అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!