ఇదీ చూడండి: కాంగ్రెస్‌తో ఎమ్మెల్యేగా ఎంట్రీ... తెరాసలో మంత్రి పదవి
తుమ్మలను కలిసిన మంత్రి పువ్వాడ - wishes
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిశారు.
మాజీ మంత్రి తుమ్మలను కలిసిన మంత్రి పువ్వాడ
పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. అజయ్‌కు తుమ్మల శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. అజయ్‌తో తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఉన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్‌తో ఎమ్మెల్యేగా ఎంట్రీ... తెరాసలో మంత్రి పదవి