ETV Bharat / state

'కేసీఆర్​, కేటీఆర్​ల నాయకత్వానికి మద్దతు పలికారు' - minister puvvada ajaykumar

పురపాలక ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.

minister puvvada ajaykumar spoke on muncipal elections in telangana
'కేసీఆర్​, కేటీఆర్​ల నాయకత్వానికి మద్దతు పలికారు'
author img

By

Published : Jan 25, 2020, 4:51 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తెరాస కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్​ల నాయకత్వానికి ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించారని తెలిపారు.

'కేసీఆర్​, కేటీఆర్​ల నాయకత్వానికి మద్దతు పలికారు'

ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్​లో కార్యకర్తల ఊపు..

Intro:tg_kmm_05_25_mantri_on_trs_win_ab_ts10044

( )

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో విజయాన్ని జిల్లా తెరాస కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. కెసిఆర్ కేటీఆర్ నాయకత్వ లను ప్రజలు అమోఘ మద్దతు ప్రకటించాలని తెలిపారు....byte
byte.. పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర రవాణా మంత్రి

Body:తెరాస సంబరాలు

Conclusion:తెరాస సంబరాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.