ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: పువ్వాడ - రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస విజయం సునాయాసమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. నగరానికి వెయ్యి కోట్లపైచిలుకు నిధులతో అభివృద్ధి చేసిన తెరాసను నగర ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారన్న విశ్వాసం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఖమ్మంలో మనుగడ లేదని.. ఖమ్మం కార్పొరేషన్‌ను ఈ సారి క్లీన్ స్వీప్ చేస్తామంటున్న మంత్రి పువ్వాడతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం: పువ్వాడ
ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి