ETV Bharat / state

సింహం సింగిల్​గానే వస్తుంది... వార్​ వన్​సైడే అవుతుంది: పువ్వాడ - municipal elections latest news

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సింహం సింగిల్​గానే వస్తుంది... వార్​ వన్​సైడే అవుతుందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పట్టణాలు అభివృద్ధి చెందాయని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. తెరాస ప్రభుత్వ అభివృద్ధికే మళ్లీ పట్టం కడతామని ప్రజలు అంటున్నారని ఆయన వివరించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రచారం సందర్భంగా ఈటీవీ భారత్​తో ముఖాముఖి..

PUVVADA AJAY KUMAR
PUVVADA AJAY KUMAR
author img

By

Published : Jan 20, 2020, 3:31 PM IST

సింహం సింగిల్​గానే వస్తుంది... వార్​ వన్​సైడే అవుతుంది: పువ్వాడ

సింహం సింగిల్​గానే వస్తుంది... వార్​ వన్​సైడే అవుతుంది: పువ్వాడ

ఇదీ చూడండి: బస్తీమే సవాల్​: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.