ETV Bharat / state

2  రూపాయలకే 20 లీటర్ల నీళ్లు - mineral water plant has started in madhapuram in khammam district

ఖమ్మం జిల్లా మాదాపురంలో మినరల్​ వాటర్​ ప్లాంట్​ ప్రారంభమైంది. అమృత ఫౌండేషన్, బెంగళూరు వారి సౌజన్యంతో యరబోలు అచ్చిరెడ్డి ఈ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు.

mineral water plant has started in madhapuram in khammam district
author img

By

Published : Jul 15, 2019, 5:39 PM IST

2 రూపాయలకే 20 లీటర్ల నీళ్లు

ఖమ్మం జిల్లా మాదాపురంలో యరబోలు అచ్చిరెడ్డి మినరల్​ వాటర్​ ప్లాంట్​ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అమృత ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాటర్​ ప్లాంట్​ ఏర్పాటుకు వెంకటేశ్వరరావు 8 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ ప్లాంట్​లో 20 లీటర్ల మంచి నీటిని కేవలం 2 రూపాయలకే అందిస్తున్నారు. గ్రామాభివృద్ధికి రాజకీయాతీతంగా తోడ్పడాలని సర్పంచ్ యరబోలు వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.