ETV Bharat / state

మేడే సందర్భంగా నిత్యావసరాల పంపిణీ - mayday celebrations at khammam

ఖమ్మం పట్టణంలో తెరాస అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.

mayday-celebrations-at-khammam
మేడే సందర్భంగా నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 1, 2020, 8:37 PM IST

ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో తెరాస అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్‌ ఆవరణంలో కార్మికలు, గుమస్తాలు, భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు అందచేశారు.

ఇదీ చూడండి: కరోనా రోగికి 'ప్రైవేటు' వైద్యం.. ఏపీలో ఘటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.