ప్రపంచ మలేరియా వ్యతిరేక దినోత్సవాన్ని ఖమ్మం జిల్లా మధిరలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దోమ కుట్టకుండా చూసుకుంటే కీటక జనిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ మార్గాలను వివరించారు. స్థానిక సివిల్ ఆసుపత్రి నుంచి వైద్య ఆరోగ్య సిబ్బంది నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చూడండి: దరఖాస్తు చేసినవారికి డబ్బు వాపస్: ఇంటర్‌బోర్డు