ETV Bharat / state

తెరాసకు మున్సిపల్ వైస్​ఛైర్మన్​ రాజీనామా - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ వైస్​ఛైర్మన్ శీలం​ విద్యాలత తెరాసకు గుడ్​బై చెప్పారు. వైఎస్​ షర్మిల ప్రకటించబోయే కొత్త పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. హైదరాబాద్​లోని లోటస్​పాండ్​లో షర్మిలను కలిశారు.

Madhira Municipal Vice Chairman resigns to TRS and support for ys sharmila and meet in lotus pond in hyderabad
తెరాసకు మున్సిపల్ వైస్​ఛైర్మన్​ రాజీనామా
author img

By

Published : Mar 16, 2021, 10:18 PM IST

ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ వైస్​ఛైర్మన్​ శీలం విద్యాలత తెరాస పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్​ షర్మిల ప్రకటించబోయే కొత్త పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

హైదరాబాద్​లోని లోటస్​పాండ్​లో ఇవాళ షర్మిలను నీలం విద్యాలత మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు తన శాయశక్తుల కృషిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తా: వైఎస్ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.