ETV Bharat / state

రాష్ట్రంలోనే అత్యధిక ధర పలికిన మధిర మిర్చి - HIGHEST RATE

ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ యార్డ్​లో నేడు మిర్చి అత్యధిక ధర పలికి రాష్ట్రంలోనే రికార్డు ధర నమోదు చేసింది.

మధిర మార్కెట్ యార్డులోనే అత్యధిక మిర్చి ధర
author img

By

Published : Aug 19, 2019, 11:57 PM IST

ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ యార్డులోని మిర్చి కొనుగోలు కేంద్రంలో ఇవాళ అత్యధికంగా క్వింటా మిర్చికి 15 వేల రూపాయల ధర పలికింది. మధిర మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన గుర్రాల పెద్ది సైదిరెడ్డికి చెందిన పంటను కొనుగోలుదారుడు టీవీ రెడ్డి క్వింటా రూ.15 వేలకు చొప్పున కొనుగోలు చేశారు.
రాష్ట్రంలోనే అత్యధిక ధర మధిర మార్కెట్ యార్డులోనే పలికిందని మార్కెట్ యార్డ్ ప్రతినిధులు తెలిపారు. విషయం తెలుసుకున్న మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రామకృష్ణ, వైస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి కొనుగోలుదారులను, రైతును ఘనంగా సన్మానించారు.

మధిర మార్కెట్ యార్డులోనే అత్యధిక మిర్చి ధర
ఇవీ చూడండి : నీట మునిగిన పురాతన మండి మహాదేవ్​ ఆలయం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.