ETV Bharat / state

ఎడతెరిపి లేని వర్షం... రోడ్లన్నీ జలమయం - వర్షం

ఖమ్మం జిల్లా  మధిరలో ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఇన్నాళ్లు వరణుడి రాక కోసం ఎదురుచూసిన రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

madhira city roads are blocked due to water as there is continues raining from morning
author img

By

Published : Jul 26, 2019, 12:34 PM IST

ఎడతెరిపి లేని వర్షం... రోడ్లన్నీ జలమయం

ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో ఖమ్మం జిల్లా మధిరలో వీధులన్నీ జలమయ్యాయి. ప్రధానంగా ఆర్​వీ కాంప్లెక్స్​ కూడలి, సుందరయ్య నగర్​, వాసవీ థియేటర్​ రోడ్డు, అంబేడ్కర్​ సెంటర్​లో రోడ్లపైకి నీరు చేరి చెరువును తలపిస్తోంది. రహదారులపై నీరు నిలవడం వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.

Intro:TG_KMM_03_26_madhira lo_varsham_vis_TS10089
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది ఆగకుండా కురుస్తున్న వర్షంతో నియోజకవర్గ కేంద్రమైన మధిరలోని వీధులన్నీ జలమయమయ్యాయి ప్రధానంగా ఆర్ వి కాంప్లెక్స్ కూడలి సుందరయ్య నగర్ కూడలి వాసవి థియేటర్ రోడ్డు అంబేద్కర్ సెంటర్ ర్ ముస్లిం బజారులో రోడ్డు పైకి నీరు చేరి పథకాలను తలపిస్తున్నాయి ఒకటి పట్టణం నుంచి రెండో పట్టణం వైపు ప్రజలు రాకపోకలు సాగించే అండర్ బ్రిడ్జి వద్ద మీరు తలపించేలా ప్రవహిస్తుంది దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం నుంచి 4 గం గంటల పాటు కురిసిన వర్షం మొత్తం ఇరవై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంకా వర్షం పడుతూనే ఉంది

Body:కే పీ

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.