వెటర్నరీ వైద్యురాలి హత్య దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థ మారాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు కూడా మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.
'విద్యావ్యవస్థలో మార్పులు రావాలి' - వెటర్నరీ వైద్యురాలి హత్యపై సీపీఐ స్పందన
సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థ విధానాల్లో రావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
'విద్యావ్యవస్థలో మార్పులు రావాలి'
వెటర్నరీ వైద్యురాలి హత్య దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థ మారాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు కూడా మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.
sample description