ఖమ్మం జిల్లా ఇల్లెందులో 'పట్టణ ప్రగతి' కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు జరిమానా విధించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు గానూ రూ. లక్ష జరిమానా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం - కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం
16:49 March 01
కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం
కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం
16:49 March 01
కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం
కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం
ఖమ్మం జిల్లా ఇల్లెందులో 'పట్టణ ప్రగతి' కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు జరిమానా విధించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు గానూ రూ. లక్ష జరిమానా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Last Updated : Mar 1, 2020, 5:29 PM IST