ETV Bharat / state

రహదారికి ఖమ్మం పోలీసుల మరమ్మతులు - సమాజ సేవ

పోలీసులు అంటే శాంతి భద్రతలే కాకుండా సమాజ సేవ కూడా చేస్తారని ఖమ్మం పోలీసులు నిరూపించారు. బురదమయంగా మారిన రోడ్డుకు మరమ్మత్తులు చేయించారు.

రహదారికి ఖమ్మం పోలీసుల మరమ్మతులు
author img

By

Published : Aug 2, 2019, 12:56 PM IST

రక్షక భటులంటే శాంతిభద్రతల పరిరక్షణ, సమాజానికి సేవచేసే పౌరులని ఖమ్మం జిల్లా పోలీసులు నిరూపించారు. ఏన్కూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే రహదారి.. వర్షాల కారణంగా బురదమయంగా మారింది. అక్కడి విద్యార్థులు, రోగుల కష్టాలను తెలుసుకున్న పోలీసులు ఆ రహదారి నిర్మాణానికి ముందడుగు వేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జూనియర్ కళాశాలకు వెళ్లిన సత్తుపల్లి ఏసీపీ వెంకటరావు, ఏన్కూర్ ఎస్సై పవన్ కుమార్​కు విద్యార్థులు తమ కష్టాలు వివరించారు. దీనిపై స్పందించిన ఏసీపీ, పోలీసుల సహకారంతో ఆ రోడ్డును బాగు చేయించారు. విద్యార్థులతోపాటు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు, 108 వాహన ప్రయాణానికి ఇబ్బందులు తీర్చారు.

రహదారికి ఖమ్మం పోలీసుల మరమ్మతులు

ఇదీ చూడండి: కశ్మీర్​కు మరో 28వేల మంది భద్రతా బలగాలు

Intro:TG_KMM_08_01_POLICE SEVA_AV_TS10090. పోలీసులంటే శాంతిభద్రతల పరిరక్షణ కాకుండా సమాజానికి సేవచేసే పౌరులని ఖమ్మం జిల్లా లా పోలీసులు గుర్తు చేశారు. ఏన్కూరు లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల కు వెళ్లే రహదారి వర్షాలకు బురదమయంగా మారింది విద్యార్థులు రోగులు వెళ్లేందుకు కాలి నడక కూడా కష్టంగా ఉంది . వారి కష్టాలను తెలుసుకున్న పోలీసులు రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జూనియర్ కళాశాలకు వెళ్ళిన సత్తుపల్లి ఏసిపి వెంకటరావు ఏన్కూర్ ఎస్ఐ పవన్ కుమార్ కు విద్యార్థులు తమ కష్టాలు వివరించారు దీనిపై స్పందించిన ఏసిపి ఆ దారి మరమ్మతులు చేస్తామన్నారు ప్రకటించిన మేరకు ఒక్క రోజులోనే విద్యార్థుల ఇబ్బందులు తీర్చారు విద్యార్థులే కాకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు 108 వాహన ప్రయాణానికి ఇబ్బందులు తొలిగాయి పోలీసులు చేపట్టిన శ్రమదానం ఔదార్యం ను స్థానికులు ప్రశంసించారు విద్యార్థులు సంతోషంతో జై తెలంగాణ పోలీస్ అంటూ నినాదాలు చేశారు. ఏన్కూరు ఎస్ఐ పవన్ కుమార్ ర్ స్వయంగా పనులు పర్యవేక్షించి కంకరతో రహదారి మరమ్మతులు చేయించారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.