ఖమ్మం నగరంలోని చర్చ్ కాంపౌండ్, ఇందిరానగర్ ముత్యాలమ్మ తల్లికి భక్తులు బోనాలు ఆనందంతో సమర్పించారు. శ్రావణ ఆదివారం పురస్కరించుకొని మహిళలు ముత్యాలమ్మకు నైవేద్యాలు, బోనాలు చెల్లించుకున్నారు. కోళ్లు, మేకలు, గొర్రెలతో మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చూడండి : మరుగుజ్జు మహావృక్షాలు.. మన ఇంట్లోనే!