ETV Bharat / state

విక్రయించేందుకు వస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా..?

" ధాన్యం సేకరణ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి... అన్ని వసతులు కల్పించాం"... అని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ధాన్యం తరలింపునకు సరైన వసతులు లేక కొనుగోలుకు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోసారి తుఫాను హెచ్చరికలు రావడం వల్ల ఏ క్షణాన వర్షం కురుస్తుందోనని అన్నదాతల్లో వణుకు పుడుతోంది.

ఇన్ని సమస్యలు సృష్టిస్తారా..?
author img

By

Published : Apr 26, 2019, 4:13 PM IST

ఖమ్మం జిల్లా మధిర మార్కెట్​ యార్డులో సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 10న ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 12,000 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులు తెచ్చిన మరో పదివేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రోజుల తరబడి నిరీక్షించేలా ఇబ్బందులు పెడుతున్నారు.

తుఫాన్​ హెచ్చరికతో అన్నదాతల ఆందోళన

రెండు రోజుల కిందట కురిసిన అకాల వర్షానికి కేంద్రంలోని ధాన్యం తడిచిపోయింది. ఆరబెట్టి తీసుకువచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. మరోమారు తుఫాన్ హెచ్చరికలు జారీ కావడం వల్ల ఏ క్షణాన వర్షం కురుస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క లారీయే...

నగర కేంద్రంలో రోజూ మూడు లారీల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తరలించేందుకు మాత్రం రెండు రోజులకు ఒక లారీ అందుబాటులో ఉంటోంది. కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయి రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది.

ఇలా చేస్తారా..?

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం రకం రూ 1,770, సాధారణ రకం రూ.1,750కు కొనుగోలు చేస్తున్నారు. తరుగు పేరుతో కిలోల నష్టాన్ని కలిగిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. బయట తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఇక్కడికి తీసుకువస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేస్తారా

ఇదీ చూడండి : జన బలం, ఐక్యతా మంత్రంతో కాశీ బరిలోకి...

Intro:tg_kmm_01_26_market lo dhanyam rytula dynyam_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్ 8008573685
ధాన్యం సేకరణ కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర పొందాలి రైతులు దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా విక్రయించుకునేందుకు సమీపంలోని సహకార సంఘాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాం సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం ఇది అధికారులు చెబుతున్న మాట కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది

Body:ఖమ్మం జిల్లా మధిర లోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో లో మధుర సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 10వ తారీఖు న ఏర్పాటు చేశారు ఇప్పటివరకు 12000 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశారు ఇంకా మరో పదివేల బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చి విక్రయానికి సిద్ధంగా ఉన్నారు కానీ కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని రోజుల తరబడి కొనుగోలు తప్పకుండా నిరీక్షించే లా ఇబ్బందులు పెడుతున్నారు రెండు రోజుల కిందట కురిసిన అకాల వర్షానికి కేంద్రంలోని దాన్యం గడిచిపోయింది తిరిగి దాన్ని ఆరబెట్టిన తర్వాత కూడా కొనుగోలు జరక్కుండా జాప్యం చేస్తున్నారు మరోమారు తుఫాన్ హెచ్చరికలు జారీ కావడంతో ఏ ఏ క్షణాన్నైనా వర్షం కురిస్తే మా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగర కేంద్రంలో రోజు మూడు లారీల దాన్ని కొనుగోలు చేస్తున్నారు అయితే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ఒక్క లారీ కూడా అందుబాటులోకి ఇవ్వటం లేదు రెండు రోజులకోసారి ఒక లారీని మాత్రమే సమకూరుస్తుంది కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి దీంతో రైతులు రోజుల తరబడి ధాన్యం బస్తాలు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ధాన్యం ఏ గ్రేడ్ రకం రూ 1770 సాధారణ రకం 1750 వై.స్.కు న కొనుగోలు చేస్తున్నారు అయితే కారణాన్ని సాకుగా చూపుతూ రైతులకు తరుగు పేరుతో తో కేజీ లను వేస్టు నష్టాన్ని కలిగిస్తున్నారు మరోవైపు సరిపడిన స్థాయిలో లారీలను సమకూర్చుకోకుండా ఇంకోవైపు ప్రేమ కారణాలను సాకుగా చూపుతూ రైతులకు నరకం చూపిస్తున్నారు దీంతో బయట ఇంటి వద్ద తక్కువ ధరకు అయినా అనుకునేవాళ్ళం ఇక్కడదాకా ధాన్యాన్ని తీసుకు వస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయమై మెదక్ లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అ రైతులు ఆందోళన కూడా నిర్వహించారు

Conclusion:బైక్ 1,బై టు 2,
బైట్ 3 రైతుల వాయిస్ లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.