ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో షార్ట్‌సర్క్యూట్‌తో పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతిచెందిన బాలిక కుటుంబానికి జిల్లా పాలనాధికారి కర్ణన్ 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కలెక్టర్ ఆదేశంతో ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ బాధిత కుటుంబంతో మాట్లాడారు.
- ఇదీ చూడండి : ఖమ్మం ఘటన విషాదమా.. నిర్లక్ష్యమా..?