ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టు కాలువ సర్వే పనుల పరిశీలన - khammam district news

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువ సర్వే పనులను డిప్యూటీ కలెక్టర్​ దశరథ్​ పరిశీలించారు. భూసేకరణపై రైతులతో మాట్లాడారు.

khammam deputy collector inspected seetharama project canal  survey works
సీతారామ ప్రాజెక్టు కాలువ సర్వే పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్​
author img

By

Published : Jun 24, 2020, 4:46 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లిలో సీతారామ ప్రాజెక్టు కాలువ సర్వే పనులను డిప్యూటీ కలెక్టర్ దశరథ్​ పరిశీలించారు. ఇందుకోసం దాదాపు 550 ఎకరాల భూసేకరణ చేపట్టనున్న నేపథ్యంలో రైతులు డిప్యూటీ కలెక్టర్​ను కలిశారు.

ప్రతి ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని రైతులు కోరగా.. భూసేకరణపై రైతులు చెప్పిన వివరాలను కలెక్టర్​కు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు, డీఈ రాంప్రసాద్, ఏవో తారా దేవి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దశాబ్ధాల నాటి సమస్య.. ఎంపీ మాటతో పరిష్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.