ETV Bharat / state

ఒక్క సీసీకెమెరా... 100 మంది పోలీసులకు సమానం'

author img

By

Published : Dec 28, 2019, 6:04 PM IST

' నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ఖమ్మం సీపీ తప్సీర్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు.  ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో 25 గ్రామాలకు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.

khammam commissioner of police tafseer iqbal inaugrated cc cameras
కొణిజర్లలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ

ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఖమ్మం సీపీ తప్సీర్​ ఇక్బాల్​ అన్నారు. జిల్లాలోని కొణిజర్ల పీఎస్​లో 25 గ్రామాలకు అనుసంధానం చేసిన సీసీకెమెరాలను ప్రారంభించారు.

నిఘానేత్రాలు నేరస్థులకు భయం కలిగిస్తున్నాయని, అన్ని గ్రామాలల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్‌కుమార్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Intro:TG_KMM_05_28_CC CAMERA S OPINING_CP_VO _TS10090. సార్ స్క్రిప్ట్ ఆర్ టి పి ద్వారా

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.