ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణానికి ప్రమాదకరం అని నినాదాలు చేస్తూ ఖమ్మంలో అంగన్ వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సైనికుల్లాగా ప్లాస్టిక్‌పై యుద్ధం చేయాలని, స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని సూచించారు.
'సైనికుల్లా ప్లాస్టిక్‌పై యుద్ధం చేయాలి'
ప్రతి ఒక్కరు సైనికుల్లాగా.. ప్లాస్టిక్‌పై యుద్ధం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.
'సైనికుల్లా ప్లాస్టిక్‌పై యుద్ధం చేయాలి'
ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణానికి ప్రమాదకరం అని నినాదాలు చేస్తూ ఖమ్మంలో అంగన్ వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సైనికుల్లాగా ప్లాస్టిక్‌పై యుద్ధం చేయాలని, స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని సూచించారు.
Intro:tg_kmm_01_17_plastic_rally_ab_ts10044
( )
ప్రతి ఒక్కరూ సైనికుల వలె ప్లాస్టిక్ పై యుద్ధం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి పటేల్ స్టేడియం వరకు ర్యాలీ సాగింది. అంగన్వాడీ టీచర్లు మెప్మా ఆర్పి లు పాఠశాల విద్యార్థులు లు ర్యాలీలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ ని వాడవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో లో ప్లాస్టిక్ పెనుభూతం గా మారిపోయిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తాముగా ప్లాస్టిక్ నియంత్రించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ జెడ్ పి ఓ ప్రియాంక ఇతర అధికారులు పాల్గొన్నారు....byte
byte.. ఆర్ వి కర్ణన్ ఖమ్మం జిల్లా కలెక్టర్
Body:ప్లాస్టిక్ వ్యతిరేక రాలే
Conclusion:ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీ