ETV Bharat / state

"దౌర్జన్యంగా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోం" - farmers

ఖమ్మం జిల్లాలోని పాతకారాయిగూడెంలో గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న అన్నదాతలతో తహసీల్దార్​ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. రైతులు ఎకరాకు రూ.40లక్షల పరిహారమిస్తేనే తమ భూముల జోలికి రావాలని స్పష్టం చేశారు.

దౌర్జన్యంగా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోం
author img

By

Published : May 16, 2019, 9:31 PM IST

దౌర్జన్యంగా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులతో తహసీల్దార్ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు జాతీయ రహదారి నిర్మాణ సర్వే పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా అధికారులు సర్వే చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో రహదారి నిర్మాణం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎకరాకు రూ. 40 లక్షలు ఇస్తేనే తమ భూములు జోలికి రావాలని.. ధర నిర్ణయించకుండా దౌర్జన్యంగా మా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోమని రైతులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: 'నర్సారెడ్డితో దీక్ష విరమింపచేసిన ఉత్తమ్'

Intro:TG_KMM_05_16_JATHIYA_RAHADARI_AVB_G7

Body:ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయి గూడెంలో లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులతో తాసిల్దార్ శ్రీనివాస రావు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన రైతులు జాతీయ రహదారి నిర్మాణ సర్వే పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు

Conclusion:ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న తో మా జీవితాలు ఎలా చంద్ర అవుతాయో తెలుపుతూ తాసిల్దార్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా అధికారులు సర్వే సర్వే చేపట్టడం ఏంటని ప్రశ్నించారు రెండు మూడు పంటలు పండే భూముల్లో రహదారి నిర్మాణం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు జాతీయ రహదారి కోసం వన్ భూములకు ధర నిర్ణయించకుండా సర్వే చేపడతా
మని టూ సమావేశాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు ఎకరాకు రూ 40 లక్షలు ఇస్తేనే మా భూములు దొరికి రావాలని ధర నిర్ణయించకుండా దౌర్జన్యంగా మా భూముల్లో సర్వే చేస్తే ఊరుకోమని రైతులు హెచ్చరించారు ఇకముందు ఇలాంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేయవద్దని బాధిత రైతుల ఎవరు రామ్ అని స్పష్టం చేశారు

బైట్స్
1. దూదిపాల రాంబాబు
2. చీకటి మోహన్ రావు
3. కర్రి చిన్న బసవయ్య
4. మోరంపూడి రామారావు
5. దొడ్డపనేని ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.