ETV Bharat / state

బైక్​ అదుపు తప్పి ఇంటర్ విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు - inter student died

ఇంటర్​ మొదటి సంవత్సరానికి చివరి పరీక్ష రాసేందుకు స్నేహితుడితో కలిసి బైక్​పై బయలుదేరాడు. బైక్​ అదుపు తప్పి ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరొకరు తీవ్రగాయలపాలైన ఆసుపత్రి పాలయ్యాడు.

inter student died in bike accident at khammam
బైక్​ అదుపు తప్పి ఇంటర్ విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు
author img

By

Published : Mar 17, 2020, 11:19 AM IST

Updated : Mar 17, 2020, 4:48 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్​ వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇంటర్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

బైక్​ అదుపు తప్పి ఇంటర్ విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు

మృతుడు డోర్నకల్​కు చెందిన వివేక్​గా గుర్తించారు. ఇంటర్​ మొదటి సంవత్సరం చివరి పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇవీచూడండి: దారుణం: రంగారెడ్డి జిల్లాలో మహిళపై హత్యాచారం

Last Updated : Mar 17, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.