ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత ఐదు రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 45, 46 డిగ్రీలకు తగ్గకుండా భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడంలేదు. మధ్యాహ్న సమయాల్లో వందలాది వాహనాలతో రద్దీగా ఉండే వైరా రోడ్డు నిర్మానుష్యంగా మారిపోయింది.
ఇవీ చూడండి: సీఈవో పదవికి రవిప్రకాశ్ రాజీనామా