ETV Bharat / state

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: ఇంద్రకరణ్ రెడ్డి

మొక్కలు పెంచకపోతే భావితరాలకు అన్యాయం చేసిన  వాళ్లమవుతామని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడాలని సూచించారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: ఇంద్రకరణ్ రెడ్డి
author img

By

Published : Aug 11, 2019, 5:21 PM IST

ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల అటవీ క్షేత్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అటవీ పార్క్​లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్, వాటర్ ప్లాంట్, యోగ సెంటర్​లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్బన్ పార్క్​లో మొక్కలు నాటారు. మంత్రితో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: ఇంద్రకరణ్ రెడ్డి

ఇవీచూడండి: పోటెత్తిన వరదలు... నీట మునిగిన పంటలు...

Intro:మొక్కలు పెంచకపోతే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం అని అటవీ , దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల అటవీ క్షేత్రాన్ని ఆయన ప్రారంభించారు. అడవి పార్క్ లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన క్యాంటీన్ వాటర్ ప్లాంట్ యోగ సెంటర్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్బన్ పార్క్ లో మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడాలి అన్నారు. ప్రస్తుతం ఉన్న అటవీ భూభాగం 24 శాతం ని 33 కు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటుతున్న అన్నారు. ఆయన వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు...bytes
bytes
ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి
నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ

Body:అర్బన్ అటవీ పార్కు ప్రారంభం

Conclusion:అర్బన్ అడవి పార్కు ప్రారంభం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.